Monday, 30 September 2013

Hand Embroidery (Maggam Work) Blouse Back neck Designs - Vol-2

హ్యాండ్ ఎంబ్రాయిడరీ (మగ్గం వర్క్) - బ్లౌస్ డిజైనులు -2

క్రింది డిజైనులు ఆర్డరు ఇవ్వడానికి మరియు కొటేషన్ (quotation) కొరకు meruvasridevi@gmail.com కు మెయిల్ చేయండి


డిజైను నెంబర్ - BE109





డిజైను నెంబర్ - BE106



డిజైను నెంబర్ - BE110




డిజైను నెంబర్ - BE107



Friday, 20 September 2013

Hand Embroidery (Maggam work) Saree Designs - Vol - 1

హ్యాండ్ ఎంబ్రాయిడరీ (మగ్గం వర్క్) - చీరల (శారి)   డిజైనులు - 1


క్రింది డిజైనులు ఆర్డరు ఇవ్వడానికి మరియు కొటేషన్ (quotation) కొరకు meruvasridevi@gmail.com కు మెయిల్ చేయండి. 



డిజైను నెంబర్ -SD 006



డిజైను నెంబర్ -SD 007

 

డిజైను నెంబర్ -SD 015

డిజైను నెంబర్ -SD 014


Thursday, 19 September 2013

Contact Us

చిరునామా 

For Quotations and Orders please contact on below address. 

కొటేషన్ మరియు ఆర్డర్ కొరకు క్రింది చిరునామాకు సంప్రదించగలరు . 

 

 

ఈ -మెయిల్ (E - mail Id )   : meruvasridevi@gmail.com
మొబైల్ (mobile )               : 9492588224 (ఆంధ్ర ప్రదేశ్)(Andhra Pradesh)

 ప్రొద్దుటూరు,                                    Proddatur,
కడప జిల్లా,                                      Kadapa District,
ఆంధ్ర  ప్రదేశ్ - 516360                        Andhra Pradesh. 


 

  Please click here to submit quote request.

కొటేషన్ పంపడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Monday, 16 September 2013

Hand Embroidery (Maggam Work) Blouse Back neck Designs - Vol-1

హ్యాండ్ ఎంబ్రాయిడరీ (మగ్గం వర్క్) - బ్లౌస్ డిజైనులు - 1

క్రింది డిజైనులు ఆర్డరు ఇవ్వడానికి మరియు కొటేషన్ (quotation) కొరకు meruvasridevi@gmail.com కు మెయిల్ చేయండి

డిజైను నెంబర్ - BE104

 డిజైను నెంబర్ - BE 105

 డిజైను నెంబర్ - BE 112

 

డిజైను నెంబర్ - BE 108






Best tips to remove stains on Cloths

మరకలు తొలగించడం ఎలా?


1. రక్తపు మరకలు :-

మరకలు అయిన ప్రదేశాన్ని వెనిగర్ లో ముంచి 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత చల్లని నీళ్ళలో జాడించాలి. అవసరమైతే పై ప్రక్రియ మరొకసారి చేయాలి. తరువాత వెంటనే ఉతికి అరవేయవలెను.సాధ్యమైనంతవరకు మరక అయిన తరువాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఉతకడం మంచిది. ఎందుకంటే మరక ఒకసారి ఎండిన తరువాత తొలగించడం కష్టం అవుతుంది. 

2. కాఫీ మరకలు:-

 మరకలు అయిన వెంటనే పొడిగుడ్డతో తుడవాలి. తరువాత మరక పడిన వెనుక వైపు కుళాయి క్రింద ఉంచి కడగవలెను. వెనుక వైపు నుండి కడగడం వలన మరక ప్రక్కలకు విస్తరించకుండా ఉంటుంది.